స్వాగతం

- గణేశాప్రిడిక్ట్స్

Learn More

కే.ఎస్ కృష్ణమూర్తి

- కృష్ణమమూర్తి పద్ధతి సృష్టికర్త

Learn More

మీ ప్రశ్నలు

- కృష్ణమూర్తి పద్ధతి ద్వారా మా సమాధానములు

Learn More

"జీవించుటకు కారణము దాని కారణము కనుగొనుట కే"

జీవితపు ప్రయాణమును నదిని దాటుట తో పోల్చినట్లైతే , జ్యోతిష్కుని అనుభవశాలి అయిన పడువ నడుపు వానితో పోల్చవచ్చు. ఆనవికుడు తన పడువలో తీసుకు వెళ్ళడు. కానీ తన జ్ఞానముతో మానసిక ధైర్యమును కలిగించును.

మేము అందించు సేవలు

జీవితములోని ముఖ్య విషయములలో మా సేవలను పరిశీలించండి

విద్య

పూర్వము విద్య అనునది ఒక అవసరముగా వున్నది. కానీ నేటి జీవనమునకు విద్య అత్యవసరము. విద్య విషయములో కలుగు వివిధ సందేహములు / సమస్యలకు జ్యోతిష్య పరమైన సవివరమైన సమాధానములు / సూచనలు పొందగలరు.

ఇంకా చదవండి

వృత్తి / ఉద్యోగం

సరైన దిశానిర్దేశము వలననే విజయము సాధ్యమవుతుంది. వృత్తి - ఉద్యోగం - వ్యాపారము జీవనమునకు ఊపిరి వంటివి. కావున ఈ విషయములలో కలుగు సమస్యలకు సవివరమైన సమాధానములు పొందగలరు.

ఇంకా చదవండి

ఆర్ధిక విషయములు

ఆర్ధికముగా అభివృద్ధి చెందవలననే కోరిక ప్రస్తుత జీవన విధానమునకు అంతిమ లక్ష్యంగా వున్నది. ఆ లక్ష్యసాధనలో కలుగు ఇబ్బందులు / సమస్యలకు సవివరమైన సమాధానములు పొందగలరు.

ఇంకా చదవండి

ప్రేమ & వివాహము

జీవితములో కలుగు సుఖ సంతోషములకు కారణము ప్రేమ, వివాహము మరియు సంతానము. సరైన జీవిత భాగస్వామి మరియు సమర్ధులైన సంతానము కలుగుట గోప్ప వరము. ప్రేమ, వివాహము మరియు సంతానమునకు సంబందించిన ప్రశ్నలకు సమాధానములు పొందగలరు

ఇంకా చదవండి

ఆరోగ్యము

ఆరోగ్యమే మహాభాగ్యము అను నానుడి నిత్య సత్యము. అత్యాధునిక పరిజ్ఞానముతో పరీక్షించినా నిర్ణయించలేని వ్యాధులను జాతక చక్రపరిసీలన ద్వారా కనుగొన్న సందర్భములు కలవు. గ్రహ సంచారము ద్వార మీ ఆరోగ్య స్థితిని తెలుసుకోవచ్చును.

ఇంకా చదవండి

ఇతరములు

ఈ వేగ ప్రపంచములో మనుగడ సాగించుటకు ప్రతి రోజు అనేక సవాళ్ళు లేదా చిక్కులను పరిష్కరించవలెను. అసంఖ్యాకముగా కలుగు పరిస్థితులకు పరిష్కారములను మరియు ప్రశ్నలకు సమాదానములను వివరముగా పొందగలరు.

ఇంకా చదవండి

మా జ్యోతిష్య వ్యాసములు

వివిధ విషయములపై మేము చేసిన జ్యోతిష పరిశీలనలు.

చిరునామా

  • చిరునామా: 1-9-33, Abbaraju Vari Street, Nazerpet, TENALI - 522 201
    Guntur Dst. A.P INDIA.
  • ఇమెయిల్: info@ganeshapredicts.com
  • వెబ్సైట్: www.ganeshapredicts.com
  • మొబైల్: +91 9030060823